కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు:

కొడకండ్ల: మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలపర్వం జోరుగా సాగుతుంది బుధవారం పాలకుర్తి నియోజకవర్గం ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో రామవరం గ్రామానికి చెందిన 80 కుటుంబాలు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డ్ మెంబర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో వారికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్క సారయ్య మండల ఉపాధ్యక్షుడు మహేందర్ పాలకుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ నక్క యాకన్న మండల కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు గిరగాని కుమార్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి గిరగాని రఘు గౌడ్ ఎడెల్లి సోమశేఖర్ పులి సుధాకర్ ఫస్ట్ వార్డ్ మెంబర్ బాల్నే సరిత మహేందర్ మాజీ వార్డ్ మెంబర్ ఎడెల్లి శోభ మాజీ ఎంపీటీసీ ఉపేంద్ర. సీనియర్ నాయకులు దరగాని నగేష్ పెంతల సురేందర్ రెడ్డి మందుల మల్లేష్ తోట భాస్కర్ సర్దార్ రామ్మూర్తి యూత్ కాంగ్రెస్ నాయకులు మోర్తాల శ్రీకాంత్ గిరగాని కార్తీక్ గౌడ్ చెరుకు ఆదర్శ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *