కడవెండి పడమటితోటలో అన్నదానం

దేవరుప్పుల ః
మండలంలోని కడవెండి పడమటితోటలో గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ మండల సమన్వయకర్త పల్ల సుందర్‌రామిరెడ్డి సహకారంతో ఉపసర్పంచ్‌ కాశబోయిన నగేష్‌ ఆ«ధ్వర్యంలో శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి చింత రవి, అధికార ప్రతినిధి సుడిగెల హన్మంతు, గ్రామ అధ్యక్షుడు తాటిపెల్లి మహేష్,మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు మజార్‌ రైతు బంధు కోఆర్డినేటర్‌ లీనారెడ్డి, దుబ్బాక రత్నాకర్‌రెడ్డి ,మార్కెట్‌ డైరెక్టర్‌ కూతాటీ నర్సింహ్మలు, పొట్టిగుట్ట సర్పంచ్‌ శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *