బిఎస్పీ పాలకుర్తి నియోజక వర్గ అభ్యర్థిగా

సింగారం రవీందర్ గంగపుత్ర..
పాలకుర్తి నియోజక వర్గ అభ్యర్థిగా సింగారం రవీందర్ గంగపుత్రను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించారు.సోమవారం హైద్రాబాద్ లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ రెండో జాబితా ప్రకటన చేశారు.ఈ సందర్బంగా రవీందర్ గంగపుత్ర తనపై నమ్మకంతో బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని..
పాలకుర్తి నియోజక వర్గంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని..
పాలకుర్తి నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు.అనంతరం తనకు సహకరించిన బీఎస్పీ నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *