ఘనంగా నాగుల చవితి వేడుకలు:

కొడకండ్ల: నాగుల చవితి వేడుకలను శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలోని నాగులమ్మ భక్తాంజనేయ స్వామి శివాలయం తో పాటు రామవరం లక్ష్మక్క పల్లి గ్రామాల్లోని ఆలయాలు నాగుల చవితి తో సందడిగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *