పోలీసు బలగాల కవాతు

దేవరుప్పుల ః మండలంలోని కడవెండి, కోలుకొండ, రామచంద్రాపురంలో స్థానిక ఎస్సై కొంగ శ్రవణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు బలగాలు ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామ పంచాయతీల వద్ద ఎన్నికల నిర్వహణ,ఓటు హక్కు ప్రాధాన్యత కోసం కల్పించాల్సిన చట్టపరి«ధి నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కొడకండ్ల ఎస్సై శ్రవణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *