ఘనంగా నాగుల చవితి

రాయపర్తిలో పుట్ట వద్ద పూజ చేస్తున్న మహిళలు
రాయపర్తి: మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పుట్టలో పాలు పోసి కుంకుమ చల్లి మొక్కకున్నారు. పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. మండలంలోని రాయపర్తి, మైలారం, కొత్తూరు, గన్నారం, పెర్కవేడు తదితర గ్రామాల్లో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *